హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అడ్డూరులో బస్‌స్టాప్‌ షెల్టర్‌కు శంకుస్థాపన

AKP: చోడవరం మండలం అడ్డూరు కృష్ణానగర్‌ కాలనీలో బస్‌స్టాప్‌ షెల్టర్‌ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బొడ్డేడ గంగాధర్‌,ఎంపీటీసీ రమేష్‌,తెలుగు యువత అధ్యక్షుడు లోవకుమార్‌, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.షెల్టర్‌తో ప్రయాణికులకు సౌకర్యం కలగనుంది.