హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

PLD: అచ్చంపేట(మం) తాడువాయి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మినీ లారీ ఢీకొనడంతో భూక్య సక్కుబాయి అనే మహిళ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.