హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ

CTR: రామకుప్పం మండలంలోని జీరో పావర్టీ P4 కార్యక్రమంలో భాగంగా MEIL 20 మంది మహిళలకు 45 రోజుల పాటు టైలరింగ్ శిక్షణ అందించారు. గురువారం శిక్షణ పూర్తి చేసిన మహిళలకు ధ్రువపత్రాలతో పాటు కుట్టు మిషన్లను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అందజేశారు. నైపుణ్యంతో స్వయం ఉపాధి స్వావలంబన మహిళల ఆర్థిక బలోపేతమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.