ASR: పాడేరు ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఆవరణలో అక్రమంగా నిర్మించిన షాపులను ఈనెల 15లోపు ఖాళీ చేయాలని డిపో మేనేజర్ ఎంఎస్ఎస్ నాయుడు ఆదేశించారు. గురువారం ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, యూనియన్ ప్రతినిధులతో కూడిన సుమారు 20మంది బృందం అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. షాపుల నిర్వాహకులకు, ఆక్రమణల విషయాన్ని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ షాపులకు ఈనెల 15 డెడ్‌లైన్


