హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీరు పేదలకు తీరని ఆకలి కష్టాలు

TPT: శ్రీకాళహస్తి ప్రాంతీయ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు అందించే ఆహారం పక్కదారి పడుతోంది. రోగులతో ఆసుపత్రికి వచ్చే వారి ఇబ్బందులు పడుతున్నరని భావించి ప్రభుత్వం ఉచిత భోజనాన్ని అందజేస్తోంది. అయినప్పటికి అక్కడ వేలాది రూపాయలు వేతనాలుగా పొందుతున్న ఆస్పత్రి ఉద్యోగులు పేదలకంటే ముందుగా పట్టుకెళ్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై అజమాయిషీ చేస్తున్నట్లు ఆరోపణలు వోస్సున్నయి.