హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

ప్రకాశం: రాచర్ల మండలంలో రూ.6.88 కోట్లతో చేపట్టనున్న పలు రహదారి అభివృద్ధి పనులకు గురువారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రంగారెడ్డిపల్లె–యడవల్లి, సత్యవోలు–కొత్తపల్లి, ఎస్సీ కాలనీ–కాల్వపల్లి, ఆకవీడు–జేపీ చెరువు మార్గాల్లో తారు రోడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. వెటర్నరీ ఆసుపత్రి నుంచి ఎస్సీ కాలనీ వరకు సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు.