హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కేంద్రాలకు సీలింగ్ ఫ్యాన్ల పంపిణీ

NLR: వింజమూరు మండల కేంద్రంలోని గంగమిట్ట, బీసీ కాలనీ, అరుంధతివాడ అంగన్వాడీ కేంద్రాలకు 5 సీలింగ్ ఫ్యాన్లను పంపిణీ చేశారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ సతీమణి కాకర్ల ప్రవీణ, మాజీ ఎంపీపీ వనిపెంట హైమావతి, మహిళా ప్రధాన కార్యదర్శి రేబాల రూపకల పాల్గొన్నారు. అంగన్వాడీల్లో చిన్నారులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.