PPM: స్వయం సహాయక సంఘాల్లోని అవసరమైన మహిళలకు గ్రూపు తీర్మానంతో సంబంధం లేకుండా శ్రీనిధి రుణాలు అందించే విధంగా నిబంధనల్లో మార్పులు చేయాలని సీపీఎం కొమరాడ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి కోరారు. ఈ మేరకు ఆయన గురువారం కొమరాడ మండల కేంద్రంలో మాట్లాడారు. మహిళలు దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, వ్యాపారులకు శ్రీనిధి రుణాల అందించడం అభినందనీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మహిళలకు వెసులుబాటు కల్పించాలి'


