కోనసీమ: రామచంద్రపురం మండలం అన్నాయిపేట ఎంపీపీ పాఠశాలను మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా త్రాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యాలు పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి


