హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజల సంక్షేమమే లక్ష్యం'

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం చాపరాయిబిన్నిడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొని, లబ్దిదారులకు పింఛన్లను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.