NLR: కోవూరు పట్టణంలోని శ్రీ వై కేర్ అండ్ కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ముందస్తు గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇంఛార్జ్ ప్రిన్సిపల్ రామాంజనేయులు మాట్లాడుతూ... గాంధీజీ ఆశయాలైన సత్యం, అహింస, శాంతి, జాతీయ ఐక్యత గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గాంధీ జయంతి వేడుకలు


