ASR: జిల్లాలో రాగల ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆదిలక్ష్మి గురువారం తెలిపారు. ఈనెల 6వరకు చింతపల్లి, పాడేరు, అరకు డివిజన్ల పరిధిలో కనిష్ఠంగా 0.5 నుంచి గరిష్ఠంగా 1.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందన్నారు. గాలిలో తేమ 80 నుంచి 85 శాతం ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాగల ఐదు రోజుల వాతావరణ వివరాలు


