హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బూదిగుమ్మ బ్రిడ్జి పనుల్లో వేగం పెంచాలి: మంత్రి

ATP: బెళుగుప్ప మండలంలోని బూదిగుమ్మ వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పనుల్లో వేగం పెంచాలని మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించి, పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా నాణ్యతతో, వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు.