PLD: ఈపూరు, బొల్లాపల్లి, రొంపిచర్ల మండలాల్లో అక్టోబర్ 2న డ్రై డే అమల్లో ఉంటుందని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ డీ.వెంకటేశ్వర్లు తెలిపారు. ఆ రోజు మద్యం దుకాణాలు తెరవడం, విక్రయాలు, కొనుగోళ్లు చేయడం నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
గాంధీ జయంతి సందర్భంగా డ్రై డే


