SKLM: వృద్ధులు సమాజానికి భారం కాదని, వారి సుదీర్ఘ అనుభవాలు సమాజానికి అమూల్యమైన నిధి అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నరేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం శ్రీకాకుళంలోని జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వృద్ధుల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'వృద్ధులు సమాజానికి భారం కాదు'


