హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అంబేద్కర్ విగ్రహానికి నివాళి

VSP: కుల వివక్ష పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా LIC ఆఫీస్ జంక్షన్‌లోని అంబేద్కర్ విగ్రహానికి KVPS నేతలు గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు వై.రాజు మాట్లాడుతూ.. గ్రామాల్లో కుల వివక్ష కొనసాగుతోందని పేర్కొన్నారు. అలాగే, దళితులపై దాడులు, సబ్‌ప్లాన్ నిధుల మళ్లింపు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.