CTR: వెంకటగిరిలో జరుగుతున్న పోలేరమ్మ జాతరలో మాజీ మంత్రి రోజా గురువారం పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉన్నట్టు చెప్పారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పోలేరమ్మ జాతరలో మాజీ మంత్రి


