హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యల పరిష్కారానికి అహుడా ఛైర్మన్ హామీ

ATP: గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన సమస్యలను సైతం పరిష్కరిస్తామని అహుడా ఛైర్మన్ టి.సి. వరుణ్ స్పష్టం చేశారు. అనంతపురం అహుడా గ్రీవెన్స్‌లో గురువారం రూరల్ రామకృష్ణ కాలనీ బాధితులు ఆయనను కలిసి తమ సమస్యలను విన్నవించారు. దీనిపై తక్షణమే స్పందించిన ఛైర్మన్.. సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.