VZM: భోగాపురం మండలం రావాడ పంచాయతీ పరిధిలో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు ఎమ్మెల్యే లోకం నాగ మాధవి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అలాగే, ప్రజల అవసరాలను గుర్తించి, అభివృద్ధి పనులను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రహదారి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ


