హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విద్యార్థులతో ముచ్చటించిన ఎమ్మెల్యే

KKD: కత్తిపూడి సీతారామ జూనియర్, డిగ్రీ కాలేజీలో 'యువత భవితకు భరోసా’ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థుల అభిప్రాయాలు, ఆశయాలు, విద్యా–ఉపాధి అవకాశాలపై ఆమె చర్చించారు. విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించి, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని విద్యార్థులకు సూచించారు.