హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటన విజయవంతం చేయాలి: ఆలపాటి

GNTR: ఈ నెల 4న తెనాలిలో సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ, తెనాలి టీడీపీ ఇన్‌ఛార్జ్ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. బుర్రిపాలెంలో పేదల ఇంటి నిర్మాణ భూమిపూజ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని తెలిపారు. ఎన్సీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన నియోజకవర్గ సర్వసభ్య సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.