కోనసీమ: అత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వకులమత అన్నదానానికి హెచ్‌వీఎల్‌ఎస్ ఫ్యాన్ల ఏర్పాటు కోసం ఈ-టెండర్ పిలిచారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు ఈ విషయాన్ని వెల్లడించారు. వివరాలకు (https://tender.apeprocurement.gov.in?utm_source=chatgpt.com) వెబ్ సైట్ లేదా ఆలయ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వాడపల్లి ఆలయంలో ఈ టెండర్ ప్రకటన


