GNTR: తెనాలి మండలం జగ్గడిగుంటపాలెం, ప్రగడ కోటయ్య నగర్‌లో నిర్వహించిన ‘పేదల సేవలో 2.0’ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సంబంధిత అధికారులతో సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పేదల సేవలో 2.0 కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి


