హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కార్మికుల సమస్యలను పరిష్కరించాలి'

AKP: భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 8న నిర్వహించనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి. దేవుడు నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాంబిల్లి మండలం పెదకలవలపల్లి, మామిడివాడ గ్రామాల్లో కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు.