హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అరకు కాఫీకి గ్లోబల్ గుర్తింపు'

ASR: గిరిజన రైతులు పండిస్తున్న అరకు కాఫీకి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని GCC ఛైర్మన్ శ్రావణ్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా విశాఖలో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, వినియోగదారులకు ఉచితంగా అరకు కాఫీ అందించారు. ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో అరకు కాఫీని ప్రస్తావించడంతో గుర్తింపు పెరిగిందన్నారు.