TPT: పోలీస్ శాఖకు విశిష్ట సేవలందించిన డాగ్ కానైన్ "క్యాండీ"గురువారం మృతి చెందింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు,పోలీసు అధికారులు,క్యాండీకి పుష్పాంజలి ఘటించారు. క్యాండీ పోలీస్ శాఖలో అంకితభావంతో విలువైన సేవలందించిందని దాని సేవలను పోలీస్ శాఖ స్మరించుకుంటుందని ఎస్పీ పేర్కొన్నారు.క్యాండీ సేవలను స్మరించుకుంటూ పోలీసు అధికారులు,సంతాపం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
క్యాండీ సేవలను స్మరించుకుంటూ పోలీస్ శాఖ సంతాపం


