TPT: నాయుడుపేట పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని MLA విజయశ్రీ తెలిపారు. అగ్రహారపేట,అరుంధతీవాడ నుంచి హరిజనవాడ వరకు ర్యాలీ నిర్వహించి,లబ్ధిదారుల వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. రాబోయే రెండేళ్లలో రోడ్డు డివైడర్లు,సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని,₹226 కోట్లతో కేపీ కెనాల్ అనుసంధాన తాగునీటి ప్రాజెక్ట్ చేపడుతున్నామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
నాయుడుపేట అభివృద్ధికి కొత్త ప్రణాళికలు: MLA


