హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బాలయోగి జయంతి సందర్భంగా దుప్పట్లు పంపిణీ

కోనసీమ: మాజీ లోక్ సభ స్పీకర్, దివంగత జీఎంసీ బాలయోగి 75వ జయంతి వేడుకలు అయినవిల్లి మండలం కె. జగన్నాధపురం హైస్కూల్ వద్ద జీఎంసీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గంగుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు పాల్గొని, బాలయోగి చేసిన అభివృద్ధి గురించి వివరించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.