హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెత్త సేకరణ వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్

E.G: రాజమండ్రి రూరల్ మండలం పిడింగొయ్యి గ్రామంలో గురువారం 'పేదల సేవలో 2.0' కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా చెత్త సేకరణ వాహనాన్ని నడిపి, పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. జిల్లాలో సుమారు 2.67 లక్షల మందికి ప్రతి నెలా రూ.120 కోట్ల మేర పింఛన్ల రూపంలో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు.