E.G: నిడదవోలు పట్టణంలో మంత్రి కందుల దుర్గేశ్ పర్యటించి, ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సభల ద్వారా సంక్షేమ పథకాల అమలు తీరు, లబ్ధిదారుల అభిప్రాయాలను సమగ్రంగా సేకరిస్తున్నామని తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్), పీ-4 మార్గదర్శకాల ద్వారా పేద కుటుంబాలకు మరింత సహాయ సహకారాలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నిడదవోలులో పర్యటించిన మంత్రి


