నెల్లూరు నగరంలో రోడ్లపై గుంతలను వేగంగా పూడ్చేందుకు తీసుకొచ్చిన పాత్ హోల్ బస్టర్ వాహన పనితీరును నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పరిశీలించారు. నగరపాలక సంస్థ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఏర్పడిన గుంతలతో సిబ్బంది, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక వాహనంతో అక్కడ రోడ్డు మరమ్మతులు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
వాహన పనితీరును పరిశీలించిన కమిషనర్


