KDP: సిద్ధవటం మండలం చలమారెడ్డికొట్టాలు గ్రామంలోని బీసీ కాలనీలో రహదారులకు ఇరువైపులా ముళ్ల పొదలు పెరిగి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. సమీప అటవీ ప్రాంతం నుంచి విషపురుగులు, వన్యప్రాణులు సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి పొదలను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రహదారులను కమ్మేసిన ముళ్ల పొదలు..!


