E.G: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేత మజ్జి అప్పారావు విమర్శించారు. గురువారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ఎంపీ భరత్.. కానవరం, బూరుగుపూడి తదితర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి పట్టాలు ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం మారిన తర్వాత వాటిని పట్టించుకోలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఇళ్ల స్థలాల పట్టాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది'


