E.G: తపాలా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 19న రాజమహేంద్రవరం పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో 'డివిజనల్ లెవెల్ డాక్ అదాలత్' నిర్వహించనున్నట్లు పోస్టాఫీసెస్ సూపరింటెండెంట్ కె. శేషారావు ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టల్ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను ఈ నెల 9లోపు స్వయంగా లేదా పోస్టు ద్వారా పంపాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 19న 'డివిజనల్ లెవెల్ డాక్' అదాలత్


