హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేను సత్కరించిన టీటీపీ పార్టీ మహిళాలు

CTR: ప్రముఖ రాజకీయ సర్వే సంస్థ చాణిక్య స్ట్రాటజీస్ నిర్వహించిన సర్వేలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పనితీరు పరంగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారిని తెలుగు దేశం పార్టీ మహిళలు ఘనంగా సత్కరించారు. గురువారం ఎమ్మెల్యే గారి నివాసంలో ఎమ్మెల్యే గారికి పూలమాలవేసి అభినందనలు తెలిపారు.