ASR: డుంబ్రిగూడ మండలం సున్నంమెట్ట ఎంపీపీ పాఠశాలను కిల్లోగూడ క్లస్టర్ హెచ్‌ఎం నగేష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించేందుకు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆహార నాణ్యత, వంటగది పరిశుభ్రత, మెనూ అమలు, విద్యార్థుల అభ్యసన స్థాయిలను పరిశీలించారు. రికార్డులు, మౌలిక వసతులు, తనిఖీ చేసి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
సున్నంమెట్ట పాఠశాలలో ఆకస్మిక తనిఖీ


