సత్యసాయి: కిసాన్ మేళాలో పాల్గొని వివిధ స్టాల్స్, ఎగ్జిబిషన్ కేంద్రాలను పరిశీలించినట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. రైతులకు ప్రయోజనం చేకూర్చే నూతన వంగడాలు, ఆధునిక సాగు పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉంటూ నీటి పొదుపు, పంటల ఎంపికలో వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కిసాన్ మేళాలో నూతన సాగు పద్ధతుల పరిశీలన


