కృష్ణా: మచిలీపట్నం మండలం నారాయణపురం పరిధిలోని బలరాంపేట, ఏడేపల్లి సచివాలయ ప్రాంతాలను జిల్లా మలేరియా అధికారి జ్ఞానశ్రీ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె సీజనల్ వ్యాధులు నివారణకు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు సూరిబాబు,రాఘవేంద్ర తదితరులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీజనల్ వ్యాధుల చర్యలను పరిశీలించిన అధికారి


