హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాములపాడులో ఎమ్మెల్యే పర్యటన

NDL: పాములపాడులో గురువారం ఎమ్మెల్యే గిత్త జయసూర్య పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న పరిస్థితులను పరిశీలించి, ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులు, స్థానికులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు.