NDL: ప్యాపిలి (మం) నల్ల మేకలపల్లెలో గురువారం ఎమ్మెల్యే కోట్ల ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. వృద్ధులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వృద్ధులకు అండగా కూటమి ప్రభుత్వం'


