హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గజపతినగరంలో మంత్రి పర్యటన

VZM: రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం గజపతినగరంలో స్వచ్ఛ రథాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అధిక మొత్తంలో చెత్తను సేకరించిన వారికి ఆయన బహుమతులు అందజేశారు. స్వచ్ఛ పల్లెల నిర్మాణానికి ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కళ్యాణి, ఈఓ శ్రీకాంత్ తదితర అధికారులు పాల్గొన్నారు.