PPM: జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సంగం ఆవేదన వ్యక్తం చేశారు. కొమరాడ మండలం కంభవలస పంచాయతీ బొడ్డవలసలో వర్షాభావంతో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. మిగిలిన పంటలను ఏనుగుల గుంపులు తొక్కి ధ్వంసం చేయడంతో గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కరువు కోరల్లో మన్యం.. గిరిజన రైతుల గోడు


