VSP: భీమిలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మరుపిల్ల చిన్నయ్య పాత్రుడు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సమస్యలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
ఆంధ్రప్రదేశ్
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నియామకం


