హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శంకుస్థాపనకు నాలుగేళ్లు.. పనులు 30 శాతంలోపే!

VSP: 2022లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన విశాఖ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. నాలుగేళ్లు గడిచినా ఇప్పటికీ 30 శాతం పనులు కూడా పూర్తికాని పరిస్థితి నెలకొంది. న్యూ ఇండియాలో ప్రభుత్వ ప్రాజెక్టుల వేగం ఇదేనా? అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా రైల్వే ఉన్న‌తాధికారులు స్పందించాల‌ని ప‌లువురు కోరుతున్నారు.