TPT: తిరుపతిలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా వినాయక సాగర్లో 'ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్' పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ జయకృష్ణ, MLA శ్రీనివాసులు, ఇన్ఛార్జ్ JB శ్రీనివాస్ తదితర కూటమి నాయకులు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పరిసరాలు, వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక సాగర్లో 'ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్'


