హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పొదిలిలో విస్తృత స్థాయి సమావేశం

ప్రకాశం: పొదిలిలోని వైసీపీ కార్యాలయంలో గురువారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో నాయకులు, కార్యకర్తలు, వార్డు స్థాయి నాయకులు పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మార్కాపురం వైసీపీ ఇంఛార్జ్ అన్నారాంబాబు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.