SKLM: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించినప్పుడే ఇది న్యాయస్థానంలో నిలవదని వైసీపీ చెప్పిందని మాజీ మంత్రి ప్రసాదరావు అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం శ్రీకాకుళంలో మీడియా సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన 50% పరిమితికి విరుద్ధంగా రిజర్వేషన్లు కల్పించడంతో కోర్టు వాటిని కొట్టి వేసిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'బీసీలను ప్రభుత్వం మోసం చేసింది'


