అన్నమయ్య: కోడూరు ఓబనపల్లి పంచాయతీ కంచెమ్మ ఎస్టీ కాలనీలో పల్లె పండుగ- 3.0లో భాగంగా పశువుల షెడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొన్నారు. విబీ-జీ రామ్- జీ నిధులతో చేపట్టే ఈ పనులతో పశుపోషకులకు మౌలిక వసతులు అందనున్నాయి. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పశువుల షెడ్డు నిర్మాణానికి భూమిపూజ..!


