హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వడ్లమానులో బోల్తా పడిన బస్సు..!

ELR: ఆగిరిపల్లి మండలం వడ్లమాను సమీపంలో ఓ ప్రైవేటు విద్యాసంస్థకు చెందిన బస్సు అదుపుతప్పి గురువారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు, ఎదురుగా బైకుపై వస్తున్న మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సమీపములోని వారు స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో క్షతగాత్రులను సమీపములోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.