WG: పాలకొల్లు రెల్లి పేటలో NTR భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ మాజీ విప్ అంగర రామ్మోహన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇస్తున్న పెన్షన్ ఏ రాష్ట్రంలో ఇంత ఎక్కువగా లేదని చెప్పారు. కేవలం తెలంగాణలో మాత్రమే రూ. 2,000 ఉందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోకపోయిన సంక్షేమానికి సీఎం చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
దేశంలో పెన్షన్ ఎక్కడా లేదు: మాజీ ఎమ్మెల్సీ


